యాంటీ ఇన్ఫ్లమేటరీ లక్షణాలు కీళ్లనొప్పులను తగ్గిస్తాయి

వాపును తగ్గించడంలో చామంతి టీ గొప్పగా పనిచేస్తుంది

థైరాయిడ్ సమస్యతో బాధపడేవారు మంచి ప్రయోజనం కలుగుతుంది

చామంతి టీ గుండెకు మేలు చేస్తుంది

భోజనం చేసే ముందు చామంతి టీ తాగడం వల్ల జీర్ణ ప్రక్రియ మెరుగుపడుతుంది

ఒత్తిడి, ఆందోళన తగ్గించేందుకు చామంతి టీ మంచి మెడిసిన్