బైక్‌ల వాడకంతో చాలా మంది సైక్లింగ్ ఆపేశారు
అయితే సైకిల్ తొక్కడం వల్ల కలిగే లాభాలు తెలిస్తే మళ్లీ సైక్లింగ్ స్టార్ట్ చేస్తారు
సైక్లింగ్ వల్ల గుండె ఆరోగ్యం మెరుగవుతుంది
బరువు తగ్గుతారు
కండరాలు బలపడతాయి
కీళ్ల నొప్పులు తగ్గుతాయి
క్యాన్సర్ దరిచేరదు
ఒత్తిడి దూరమవుతుంది
మెదడు పనితీరు మెరుగవుతుంది
వృద్ధాప్యాన్ని దరిచేరనివ్వదు