శీతాకాలంలో నెయ్యిని తీసుకోవడం వల్ల శరీరానికి వేడి అందుతుంది

జీర్ణరసాల ప్రేరణకు నెయ్యి ఉపయోగపడుతుంది

నెయ్యిని తీసుకోవడం వల్ల ఆహారం సులభంగా జీర్ణం అవుతుంది

యాంటీ బ్యాక్టీరియల్, యాంటీ ఇన్ ఫ్లమ్మేటరీ గుణాలు ఉన్నాయి

దగ్గు, జలుబు తగ్గేందుకు నెయ్యి ఉపయోగపడుతుంది

చలికాలంలో వచ్చే చర్మం సమస్యలను తగ్గిస్తుంది

చపాతీ తినే వారు నూనెకు బదులు నెయ్యి యాడ్ చేసుకోవాలి