చలికాలంలో చాలామంది చల్లటి నీటితో స్నానం అంటే వణికిపోతారు

చన్నీటి స్నానం వల్ల శారీరక, మానసిక ప్రయోజనాలున్నాయి

చల్లటి నీటితో స్నానం చేసినప్పుడల్లా రక్త ప్రసరణ పెరుగుతుంది

హృదయ స్పందన రేటును పెంచి, ఆక్సిజన్ తీసుకోవడం మెరుగుపరుస్తుంది

వేడి నీటి స్నానం వల్ల చర్మం పొడిబారుతుంది

చన్నీటితో స్నానం చేస్తే జుట్టు ఆరోగ్యంగా ఉంటుంది

వివిధ వ్యాధులకు కారణమయ్యే వైరస్‌లను చంపుతుంది

సోమరితనం, అలసటను వదిలిస్తుంది కాబట్టి చన్నీటి స్నానం మంచిది