కొబ్బరి నీరు అనేక ఆరోగ్య ప్రయోజనాలు అందిస్తుంది

అలసట నుంచి కొబ్బరి నీరు కాపాడుతుంది

డయేరియా కారణంగా డీహైడ్రేషన్ రాకుండా కాపాడుతుంది

గుండెలో మంటను తగ్గిస్తుంది

గర్భవతులు, పాలు ఇచ్చే తల్లులు కొబ్బరి నీళ్ళను తాగాలి

యాంటీ వైరల్ లక్షణాలు రోగాల నుంచి కాపాడతాయి

ఖనిజాలు రక్తపోటును అదుపులో ఉంచుతాయి

మూత్రకోశ ఇన్ ఫెక్షన్లు రాకుండా చూసుకుంటుంది

కిడ్నీలో ఏర్పడే రాళ్లను కరిగిస్తుంది