నాన్వెజ్ తినలేని వారికి శనగలు ఒక వరం.
ఎందుకంటే మాంసంలో ఉండే ప్రొటీన్లన్నీ వీటిలో లభిస్తాయి
శరీరంలోని చెడు కొలెస్టరాల్ను తగ్గిస్తుంది.
రక్తంలో ఎర్రరక్తకణాల సంఖ్య పెరుగుతుంది.
రోగనిరోధక వ్యవస్థ పటిష్టమవుతుంది.
పాలలో ఉండే కాల్షియంకు దాదాపు సమానమైన కాల్షియం శనగల్లో లభిస్తుంది.
దీంతో ఎముకలు దృఢంగా మారతాయి
దురద, గజ్జి వంటి నుంచి ఉపశమనం