కాకరకాయలు డయాబెటిక్ బాధితులకు మంచి ఆహారం

టాక్సిన్స్, కొవ్వును బయటకు పంపిస్తాయి

చక్కెర తినాలనే కోరికలను తగ్గిస్తాయి

రక్తంలో చక్కెరను నియంత్రిస్తాయి

పాలీపెప్టైడ్-P ఇన్సులిన్‌కు ప్రత్యామ్నాయంగా పనిచేస్తుంది

గెలాక్టోమన్నన్ అనే ఫైబర్ కూడా ఉంటుంది

రక్తంలో అదనపు చక్కెరను శోషించకుండా నిరోధిస్తుంది

కాకరకాయ రసం మంచి ఔషధంగా పని చేస్తుంది