పుదీనా తినడం ద్వారా అలెర్జీ సమస్యలు తగ్గుతాయి

అస్తమా సమస్య ఉన్నవారికి పుదీనా మంచి ఉపశమనం

చిగుళ్లను దృఢంగా ఉంచి, నోటి దుర్వాసనను పోగొడుతుంది

కడుపునొప్పి వేధిస్తుంటే రెండు పుదీనా ఆకులు తినడం ఉత్తమం 

శరీరంలో రక్తం శాతం పెంచి, మెదుడు పనితీరును మెరుగుపరుస్తుంది

పుదీనాలో ఉండే మెంథాల్‌ తలనొప్పిని తగ్గిస్తుంది