కాలేయాన్ని కాపాడుకోవడానికి యాంటీఆక్సిడెంట్లు అధికంగా ఉండే వాటిని క్రమం తప్పకుండా తీసుకోవాలి

బ్లాక్ కాఫీని రెగ్యులర్ గా తీసుకోవడం వల్ల లివర్ సమస్యలు దూరమవుతాయి

పండ్లలో కాలేయ ఆరోగ్యానికి మేలు చేసే పోషకాలు చాలా ఉంటాయి

రోగనిరోధక శక్తి కోసం కూరగాయలు ఎక్కువగా తినాలి

వివిధ రకాల డ్రై ఫ్రూట్స్‌, నట్స్‌ కూడా ఆహారంలో భాగం చేసుకోవాలి