చాలా మంది భోజనం చేసిన తర్వాత వాకింగ్‌ చేస్తుంటారు

రాత్రిపూట నడవడం వల్ల శరీరంలో మెటబాలిజం పెరుగుతుంది

భోజనం చేసిన తర్వాత 20-30 నిమిషాలు నడవండి

రోగనిరోధక శక్తి పెరుగుతుంది

మధుమేహ వ్యాధిగ్రస్తులు వాకింగ్ చేయడం ద్వారా షుగర్ లెవెల్స్‌ని అదుపులో ఉంచుకోవచ్చు

ఒత్తిడి కూడా తగ్గుతుంది

శరీరంలో రక్త ప్రసరణను మెరుగుపరుస్తుంది