రాత్రి నానబెట్టిన 2 వాల్‌నట్‌లను ఉదయం ఖాళీ కడుపుతో తింటే చాలా మేలు జరుగుతుంది
వాల్ నట్స్ లో విటమిన్ ఇ మరియు ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ ఉంటాయి
రోజూ వాల్ నట్స్ తినడం వల్ల మెదడుకు పదును పెడుతుంది
ఫైబర్ పుష్కలంగా ఉండే వాల్ నట్స్ జీర్ణక్రియను ఆరోగ్యవంతంగా చేస్తాయి
వాల్‌నట్‌లు గుండెను ఆరోగ్యంగా ఉంచడంలో మేలు చేస్తాయి
వాల్ నట్స్ లో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి
మీ రోగనిరోధక శక్తిని పెంచడంలో సహాయపడతాయి
వాల్‌నట్స్‌లో మెలటోనిన్ ఉంటుంది, ఇది మంచి నిద్రను పొందడంలో సహాయపడుతుంది
వాల్ నట్స్ తినడం వల్ల కూడా బరువు తగ్గుతారు