పసుపులోని యాంటీ ఆక్సిడెంట్లు కాలేయ వ్యాధులకు అద్భుత చికిత్సగా పని చేస్తాయి
కర్క్యుమిన్ రక్తంలోని చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుతుంది
పసుపు రోగనిరోధక శక్తిని మెరుగుపరుస్తుంది
పసుపులోని కర్క్యుమిన్ క్యాన్సర్ కణాల నిర్మూలిస్తుంది
స్థూలకాయం కారణంగా వచ్చే వివిధ రకాల వ్యాధులను తగ్గిస్తుంది
కొలెస్ట్రాల్ స్థాయి తగ్గించి, గుండెకు రక్షణనిస్తుంది