రోజు పసుపు పాలు తీసుకోవడం వల్ల కండరాల నొప్పుల నుండి ఉపశమనం లభిస్తుంది
పసుపు పాలు తాగితే రోగ నిరోధక శక్తీ పెరుగుతుంది
ఇది మీ రక్తాన్ని శుద్ధి చేసి మలినాలను తొలగిస్తుంది
దీనిలో ఉండే కాల్షియం ఎముకలను బలంగా ఉంచుతుంది
పసుపు పాలు మహిళలో ఋతు తిమ్మిరి, నొప్పులను తగ్గించడంలో సహాయపడతాయి
ఒక గ్లాస్ పాలలో చిటికెడు పసుపు వేసి ఒక పాన్ లో స్టవ్ పై మరగబెట్టండి
తర్వాత పాలను ఒక గ్లాసులో వేసుకొని తాగండి