మెదడు ఆకారంలో ఉండే వాల్ నట్స్ గుండె, ఎముకల ఆరోగ్యానికి బాగా ఉపయోగపడుతుంది

వాల్‌నట్స్‌లో ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్, ప్రొటీన్లు పుష్కలంగా ఉంటాయి. ఈ గింజల్లో విటమిన్లు, ఖనిజాలు సమృద్ధిగా ఉంటాయి

శరీరానికి రాగి, ఇనుము, మెగ్నీషియం, మాంగనీస్, భాస్వరం, విటమిన్ B6 అందిస్తాయి

ఇవి బోలు ఎముకల వ్యాధి ప్రమాదాన్ని తగ్గిస్తుంది

ఈ గింజల్లో మోనోఅన్‌శాచురేటెడ్, పాలీ అన్‌ శాచురేటెడ్ కొవ్వులూ ఆమ్లాలు హానికరమైన కొలెస్ట్రాల్, ట్రై గ్లిజరైడ్ లెవెల్స్ ను తగ్గిస్తాయి

హృదయ సంబంధ వ్యాధులు, స్ట్రోక్, గుండెపోటు ప్రమాదాన్ని తగ్గించడానికి వాల్ నట్స్ అద్భుతంగా ఉపయోగపడతాయి

వాల్‌నట్‌లను నానబెట్టి తినడం వల్ల పొట్టలో గ్యాస్ ఏర్పడే ప్రమాదాన్ని తగ్గించవచ్చు

అజీర్ణాన్ని నివారించడంలో సహాయపడుతుంది. ఇది పోషకాల లభ్యతను కూడా పెంచడమే కాకుండా పాలీఫెనాల్స్‌ను తగ్గిస్తుంది