నవ్వడం వల్ల ముఖం మీది ఉన్న కండరాలు కదిలి, రక్త ప్రసరణ బాగా జరుగుతుంది

నవ్వడం వల్ల నిత్య యవ్వనంగా కనిపిస్తారు

గుండెపై అత్యంత ప్రభావం చూపే అధిక రక్తపోటు హార్ట్ పనితీరును నెమ్మది చేస్తుంది

అందుకే నవ్వుతో బీపిని కంట్రోల్ చేసుకోవచ్చు

రోగ నిరోధక శక్తిని పెంచుకోవడానికి నువ్వు అనే మందును తీసుకుంటే చాలు అంటున్నారు నిపుణులు

నిద్రపోయే ముందు కాసేపు నవ్వుకొని పడుకుంటే.. మనసు ప్రశాంతంగా ఉండి వెంటనే నిద్ర పడుతుంది

శరీరంలో నెగెటివ్ ఎనర్జీ అనేది ప్రతికూల ఆలోచనలకు పునాది వేస్తుంది

సానుకూల ఆలోచనలు మనస్సులో మెదలాలంటే అందుకు మంచి రెమెడీ నవ్వు