నగ్నంగా నిద్రించడం వలన కలిగే లాభాలు..

బరువు పెరుగుదలను నిరోధిస్తుంది.శరీరంలో వేడి కూడా తగ్గుతుంది.

నగ్నంగా 7 నుండి 9 వరకు నిద్రపోవడం వల్ల గుండె జబ్బులు , డయాబెటిస్ వచ్చే అవకాశాలు తగ్గుతాయి అని..

యూఎస్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెక్షన్ సంస్థ వెల్లడించారు.

బిగుతుగా ఉండే లోదుస్తులతో నిద్రపోవడం వల్ల జననాంగాల మధ్య చెమట , దుర్వాసనతో బ్యాక్టరియా చేసి ఇన్ఫెక్షన్స్ వచ్చే అవకాశం ఉంటుంది.

నగ్నంగా నిద్రించడం వల్ల పురుషుల్లో స్పెర్మ్ కౌంట్ పెరిగి సంతాన లోపాలు ఉండవు అని నిపుణులు చెప్తున్నారు.

శరీరంతో పోల్చితే వృషణాల్లో తక్కువ ఉష్ణోగ్రత ఉండాలి.. నగ్నంగా పడుకోవడం వల్ల అది సాధ్యం అవుతుంది.

స్త్రీ లకు వెజైనాలన్ డిసీజ్ లు వచ్చే అవకాశం తగ్గుతుంది.

నైట్ టైమ్స్ నగ్నంగా పడుకోవడం వల్ల మీ భాగస్వామి స్పర్శ వల్ల మీ శరీరం చల్లబడుతుంది.

ఆ సమయంలో విడుదలయ్యే ఆక్సిటోసిన్ హార్మోన్ ఒత్తిడిని తగ్గిస్తుంది.

ఈ పద్దతి ఇతరులకు ఇబ్బంది కలగకుండా ఉండాలంటే ఒక్కసారిగా నగ్నంగా పడుకోవడం మొదలుపెట్టకండి.