18 నుంచి 60 ఏళ్ళ వయసు ఉన్న వారు కచ్చితంగా కనీసం 7 గంటలు నిద్రపోవాలి
తగినంత నిద్ర రోగనిరోధక శక్తిని పెంచుతుంది
కనీసం 7 గంటలు నిద్రపోవడం వల్ల అనారోగ్యం బారిన పడకుండా ఉంటారు
తగినంత నిద్ర వల్ల చిన్నపాటి అనారోగ్యం కలిగిన త్వరగా తగ్గుతుంది
7 నుంచి 9 గంటలు నిద్రపోతే జ్ఞాపక శక్తితో పటు సృజనాత్మకత పెరుగుతుంది
7 నుంచి 9 గంటలు నిద్ర వల్ల ఏకాగ్రత పెరిగి సమస్యలను సులభంగా పరిష్కరించుకోగలుగుతారు
7 నుంచి 9 గంటలు నిద్రపోవడం వల్ల వ్యక్తి గత జీవితంలో ఉల్లాసంగా, ఉత్సాహంగా ఉంటారు