వంట నూనె గుండె పనితీరును అలాగే ఆరోగ్యంగా ఉంచేది వినియోగించాలి

కొలెస్ట్రాల్ స్థాయిలను నియంత్రించేలా ఉండాలి

వంటనూనెను ఎంపిక చేసుకోవడంలో పొరపాటు చేస్తే ప్రమాదం తప్పదు

నువ్వుల నూనెలో లినోలెయిక్ యాసిడ్ ఉంటుంది. ఈ పదార్ధం చెడు కొలెస్ట్రాల్ స్థాయిని పెంచదు

నువ్వుల నూనె గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గిస్తుంది

నువ్వుల నూనె మధుమేహ వ్యాధిగ్రస్తులకు కూడా చాలా ఉపయోగకరంగా ఉంటుంది

నువ్వుల నూనెలో ఫైబర్ ఉంటుంది. ఈ పీచు రక్తంలోని చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుతుంది

అందుకే నువ్వుల నూనెను వంటలో ఉపయోగించాలని ఆరోగ్య నిపుణులు పేర్కొంటున్నారు