స‌పోటా పండ్ల‌తో చాలా ఉప‌యోగాలు

స‌పోటా పండ్ల‌లో విట‌మిన్ ఎ, బి, సి, కాల్షియం, పొటాషియం, జింక్ అధికంగా ఉంటాయి. 

స‌పోటా పండ్ల‌తో చాలా ఉప‌యోగాలు

ఇవి మ‌న క‌ళ్ల‌కు మేలు చేస్తాయి. వ్యాధి నిరోధ‌క శ‌క్తిని పెంచుతాయి. బాడీలో విష‌వ్య‌ర్థాల్లి బ‌య‌ట‌కు పంపేస్తాయి. 

స‌పోటా పండ్ల‌తో చాలా ఉప‌యోగాలు

గుండెను కాపాడుతాయి. వీటిలో ఉండే సుక్రోజ్ వెంట‌నే ఎన‌ర్జీ ఇస్తుంది. 

స‌పోటా పండ్ల‌తో చాలా ఉప‌యోగాలు

క‌డుపులో చికాకు క‌లిగించే బొవెల్ సిండ్రోమ్ నివార‌ణ‌కు, మ‌ల‌బద్ధ‌కం ప‌రిష్కారానికి దీనిలో ఫైబ‌ర్ గుణాలు చ‌క్క‌గా ప‌నిచేస్తాయి. ర‌క్త‌పోటు, చ‌ర్మం, జుట్టు స‌మ‌స్య‌లు త‌గ్గుతాయి.

స‌పోటా పండ్ల‌తో చాలా ఉప‌యోగాలు