కుంకుమ పువ్వులో ఎన్నో పోషకాలు, ఔషధ గుణాలు పుష్కలంగా ఉన్నాయి. ఇది లైంగిక జీవితాన్ని పెంపొందించడంలో సహాయపడుతుంది.
కుంకుమ పువ్వును సాధారణంగా గర్భంతో ఉన్న మహిళలతోపాటు ఎవరైనా తీసుకోవచ్చు
కుంకుమ పువ్వులో శక్తివంతమైన యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. వీటితో డిప్రెషన్ తగ్గుతుంది..
నిత్యం 30 మిల్లీగ్రాముల మోతాదులో కుంకుమ పువ్వును తీసుకుంటే మానసిక ప్రశాంతత లభించి ఒత్తిడి, ఆందోళనల నుంచి ఉపశమనం కలుగుతుంది.
మహిళలు రుతు సమయంలో కుంకుమ పువ్వు తీసుకోవడం వల్ల తలనొప్పి, ఆందోళన, విసుగు, నీరసం, నొప్పుల నుంచి ఉపశమనం కలుగుతుంది.
అంగ స్తంభన సమస్యలు ఉన్నవారు, వీర్యం కణాలు తక్కువగా ఉన్నవారు కుంకుమ పువ్వు తీసుకుంటే ఫలితం ఉంటుంది.
లైంగిక సామర్థ్యం పెరగడంతోపాటు శీఘ్రస్కలన సమస్య నుంచి బయటపడొచ్చు.