కుంకుమ పువ్వు ఒక రకమైన ఖరీదైన సుగంధ ద్రవ్యము
కుంకుమ పువ్వు వల్ల చాలా ప్రయోజనాలు
కుంకుమపువ్వును పాలతో కలిపి తాగడం వల్ల నాడీ వ్యవస్థ బలపడుతుంది
కుంకుమ పువ్వు టీ తాగడం వల్ల మానసిక స్థితి మెరుగుపడుతుంది
కుంకుమ పువ్వు గంధం ముఖానికి రాస్తే మొటిమలు తగ్గి, చర్మం మెరుస్తుంది
శరీరంలోని అదనపు కొవ్వును తొలగిస్తుంది
కుంకుమపువ్వులో యాంటీ ఆక్సిడెంట్లు పుష్కలంగా ఉంటాయి
కుంకుమపువ్వు స్త్రీ,పురుషుల లైంగిక సమస్యలను దూరం చేస్తుంది