రోజ్మేరీ రోగనిరోధక శక్తిని బలోపేతం చేయడానికి సహాయపడుతుంది.

Rosemary (8)

రోజ్మేరీ రక్త ప్రసరణను మెరుగుపరచడంలో కీలక పాత్ర పోషిస్తాయి.

Rosemary (7)

రోజ్మేరీ వాసన మానసిక స్థితిని పెంచడానికి, ఒత్తిడిని తగ్గించడానికి ఉపయోగపడుతుంది.

Rosemary (6)

ఈ మూలిక దృష్టి, జ్ఞాపకశక్తిని పెంచుతుంది.

Rosemary (5)

ఈ మూలిక తెలివితేటలను, చురుకుదనాన్ని పెంచుతుందని కూడా నమ్ముతారు.

Rosemary (4)

చుండ్రు, పొడి స్కాల్ప్ చికిత్స అలాగే జుట్టు పెరుగుదలను ప్రోత్సహించడంలో రోజ్మేరీ ఆయిల్‌ చాలా బాగా పని చేస్తుంది.

Rosemary (3)

రోజ్మేరీ గుండెల్లో మంట, పేగు గ్యాస్, కాలేయం, పిత్తాశయం గురించిన సమస్యలు తీర్చడానికి ఉపయోగపడుతుంది.

Rosemary (2)

రోజ్మేరీలోని రసాయన సమ్మేళనాలు రక్తంలో చక్కెర స్థాయిలను తగ్గించి మధుమేహాన్ని అదుపులో ఉంచుకోవచ్చు.

Rosemary (1)