ఎండుద్రాక్ష ఆరోగ్యానికి చాలా మంచిది. దీనిని తీసుకోవడం వల్ల అనేక వ్యాధులు దూరమవుతాయి

ఇందులో పోషకాలు పుష్కలంగా ఉంటాయి

ఎండుద్రాక్ష ప్రయోజనాల గురించి తెలుసుకుందాం

మలబద్ధకం సమస్య ఉన్నవారు కూడా ఎండుద్రాక్షని తినవచ్చు

ఎండుద్రాక్ష శరీరంలో కొవ్వు పరిమాణాన్ని తగ్గిస్తుంది

రక్తహీనత సమస్య ఉన్నవారు ఎండు ద్రాక్షని ప్రతిరోజు తీసుకోవాలి

ముఖ్యంగా మహిళలు వీటిని కచ్చితంగా డైట్‌లో చేర్చుకోవాలి

ఇది ఎముకలని ధృడంగా చేస్తుంది. ఇందులో కాల్షియం ఎక్కువగా ఉంటుంది