ఏ సీజన్ లో లభించే పండ్లను ఆ సీజన్ లో తినడం ఆరోగ్యానికి మంచిది
వర్షాకాలంలో లభించే సీజనల్ పండు రేగు పండు. ఈ రేగు పండ్లు రుచికరమైనవి
ఇందులో యాంటీ ఆక్సిడెంట్ గుణాలు ఉన్నాయి
హానికరమైన ఫ్రీ రాడికల్స్ నుండి శరీరాన్ని రక్షించడానికి ఇవి పనిచేస్తాయి
రేగు పండ్లలో విటమిన్ సి ఉంటుంది. ఇది కళ్లకు చాలా మేలు చేస్తుంది
ఈ పండులో ఉన్న పోషకాలు ఆరోగ్య సమస్యలను అధిగమించడానికి సహాయపడుతుంది
ఇది శరీరంలోని టాక్సిన్స్‌ను బయటకు పంపడంలో సహాయపడుతుంది