పిస్తా తినడం వల్ల జ్ఞాపకశక్తి మెరుగుపడుతుంది

ప్రతిరోజూ కొన్ని పిస్తాపప్పులను తీసుకోవడం వల్ల చెడు కొలెస్ట్రాల్ తొలగిపోతుంది

పిస్తా తినడం క్యాన్సర్ ప్రమాదాన్ని తగ్గిస్తుందని అనేక పరిశోధనలు సూచిస్తున్నాయి

బలమైన ఎముకలకు విటమిన్ డి, కాల్షియం అవసరం. ఈ రెండు పిస్తాపప్పులో ఉంటాయి

ఎముకలకు సంబంధించిన అన్ని వ్యాధుల నుంచి పిస్తాపప్పు ఉపశమనాన్ని అందిస్తుంది

కంటికి మేలు చేసే A, E విటమిన్లు పిస్తాపప్పులో ఉంటాయి