పైనాపిల్ జ్యూస్‌లో ఐరన్, విటమిన్ సి, మాంగనీస్, కాపర్, ఫోలేట్, పొటాషియం, విటమిన్ కె ఉన్నాయి

పైనాపిల్ జ్యూస్ మొటిమల వంటి సమస్యలను దూరం చేస్తుంది

నిత్యం పైనాపిల్ జ్యూస్ తాగితే చర్మం మృదువుగా మారుతుంది

రోజూ పైనాపిల్ జ్యూస్ తాగితే మలబద్ధకం, గ్యాస్, కడుపు ఉబ్బరం వంటి సమస్యలు దూరమవుతాయి

ఈ జ్యూస్ తాగడం వల్ల దగ్గు, జలుబు వంటి సమస్యలను కూడా నయం చేసుకోవచ్చు

పూర్తిగా పండని పైనాపిల్ రసం తీసుకుంటే కడుపులో పురుగులు చచ్చిపోతాయి

పైనాపిల్ రసాన్ని పచ్చకామెర్ల వ్యాధి, కాలేయ వ్యాధులున్న వారు ప్రతిరోజు తాగితే మంచి ఫలితాలన్ని ఇస్తుంది

పైనాపిల్‌లోని ఎంజైమ్స్‌ వాపులను, నాసికా సంబంధమైన వ్యాధులను, టైఫాయిడ్‌ని తగ్గించడంలో సహాయపడతాయి