బొప్పాయితో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలున్నాయి

సాధారణంగా బొప్పాయి జీర్ణవ్యవస్థను మెరుగుపరచడమే కాకుండా కడుపు సమస్యలను తగ్గిస్తుంది

కేవలం బొప్పాయి మాత్రమే కాకుండా బొప్పాయి గింజలతోనూ అనేక ప్రయోజనాలుంటాయి

బొప్పాయి గింజలు జీర్ణక్రియను మెరుగుపరచడంలో సహాయపడతాయి

బొప్పాయి గింజలు కాలేయానికి మేలు చేస్తాయి

కొన్ని సందర్బాల్లో బొప్పాయి గింజలతో లివర్ సిర్రోసిస్ చికిత్స చేస్తారు

బొప్పాయి గింజలను ఎలాగైనా తీసుకోవచ్చు. దీన్ని మెత్తగా నూరి పొడి చేసి కూడా తినవచ్చు

కిడ్నీ సమస్యలు ఉన్నవారు బొప్పాయి గింజలు తీసుకోవడం మంచిది