బొప్పాయితో బోలెడన్ని ఆరోగ్య ప్రయోజనాలు..

జీర్ణక్రియ, పేగు సమస్యలను నివారిస్తుంది

దురద, చర్మ, దంత సమస్యలను అరికడుతుంది

బరువు తగ్గేందుకు బొప్పాయి సాయపడుతుంది

కాన్సర్ కారకాలను అరికడుతుంది

శరీరంలో రోగనిరోధక శక్తిని పెంచుతుంది