వామాకు వేసిన నీటిని తాగితే జలుబు, జీర్ణ సంబంధ సమస్యలు తగ్గుతాయి

వామాకు కొవ్వును కరిగించి, బరువు తగ్గిస్తుంది

వెంట్రుకలు తెల్లబడకుండా చేసే శక్తి వాముకుంది

గుండెపోటుకు కారణమయ్యే కొలెస్ట్రాల్‌ స్థాయులను తగ్గిస్తుంది

రక్తపోటు, అధిక ఒత్తిడిని తగ్గిస్తుంది

దీనిలోని యాంటీ సెప్టిక్ గుణాలు గాయాలను తగ్గించడానికి ఉపయోగపడుతుంది