ఆరోగ్యం కోసం రోజూ ఇవి తినండి
ఆరోగ్యం కోసం రోజూ ఇవి తినండి
రోజూ నారింజ తింటే వ్యాధినిరోధక శక్తి పెరుగుతుంది.. కంటిచూపు మెరుగుపడుతుంది.
ఆరోగ్యం కోసం రోజూ ఇవి తినండి
వాపును తగ్గించడంలో సహాయపడుతుంది. బ్లడ్ ప్రెజర్‌ను నియంత్రిస్తుంది.
ఆరోగ్యం కోసం రోజూ ఇవి తినండి
పెద్ద పేగు క్యాన్సర్ రాకుండా ఉంటుంది. చర్మం కాంతివంతంగా మారుతుంది.
ఆరోగ్యం కోసం రోజూ ఇవి తినండి
శరీరంలో ఉండే కొలెస్ట్రాల్ తగ్గుతుంది. విటమిన్-సితో పాటు థయామిన్, ఫోలేట్, పొటాషియం సమృద్ధిగా లభిస్తాయి.