ఉల్లిపాయలో ఔషధ గుణాలు పుష్కలంగా ఉన్నాయి. యాంటీ ఆక్సిడెంట్, యాంటీ ఫంగల్, యాంటీ సెప్టిక్, యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు ఉన్నాయి.

విటమిన్ ఎ, విటమిన్ సి, విటమిన్ ఇ, విటమిన్ బి కాంప్లెక్స్ కూడా ఉన్నాయి. ఉల్లిపాయ మాత్రమే కాదు, దాని నూనెలో పోషకాలు కూడా పుష్కలంగా ఉన్నాయి.

ఉల్లిపాయ నూనెను ఉపయోగించడం వల్ల శరీరానికి చాలా ప్రయోజనాలు కలుగుతాయి.

ఉల్లిపాయ నూనె జుట్టుకు చాలా ఉపయోగకరంగా పరిగణిస్తారు. ఇది జుట్టును దృఢంగా మారుస్తుంది.

ఉల్లిపాయ నూనె జీర్ణక్రియకు సంబంధించిన అనేక సమస్యలను తొలగిస్తుంది. దీనిలోని గుణాలు జీర్ణవ్యవస్థను బలోపేతం చేస్తాయి.

ఆనియన్ ఆయిల్‌ నొప్పి, వాపు నుంచి ఉపశమనం కలిగిస్తుంది.

ఉల్లి నూనెతో నిద్ర సమస్యలు కూడా దూరమవుతాయి.

onion oil

onion oil