గర్భంతో ఉన్నవారు చేపనూనెను వినియోగించటం ద్వారా శిశువులో మేధాశక్తి, అవయవాల అభివృద్ది బాగా ఉంటుంది.
చర్మం, వెంట్రుకలు నాణ్యతను మెరుగుపరుస్తుంది. చర్మానికి వచ్చే సోరియాసిస్ వంటి రుగ్ముతలు రాకుండా కాపాడుతుంది.
మానసిక అలసట, టెన్షన్‌లను తగ్గిస్తాయి. వయసు సంబంధిత మచ్చలను నివారిస్తుంది.
గుండె జబ్బులు, గుండె అరిథ్మియా ప్రమాదాన్ని తగ్గిస్తుంది.
డిప్రెషన్, యాంగ్జయిటీని తగ్గించడంలో గ్రేట్‌గా ఉపయోగపడుతుంది.
కంటి చూపును మెరుగుపరుస్తుంది. కంటి వ్యాధులు రాకుండా నిరోధిస్తుంది.
రోగనిరోధక వ్యవస్థను పెంచుతుంది. ఎముకలు, కీళ్ల ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది.
మధుమేహం, ఉబకాయం పరిష్కారంలో దోహదపడుతుంది. జ్ఞాపకశక్తిని మెరుగు పర్చడంలో గ్రేట్‌గా పనిచేస్తుంది.