నేరేడు పండ్లలో అతి తక్కువ గ్లైసిమిక్ ఇండెక్స్ ఉంటుంది

డయాబెటిక్ రోగుల్లో బ్లడ్ షుగర్ లెవల్స్‌ను కంట్రోల్లో ఉంచుతుంది

గుండె జబ్బులను దూరంగా ఉంచుతుంది

దంత సమస్యలను నివారిస్తుంది

శరీరంను డీహైడ్రేష్ నుండి రక్షిస్తుంది

స్కిన్ రాషెష్‌ను నివారించి క్లియర్ స్కిన్ అందిస్తుంది

వృద్దాప్యము త్వరగా రాకుండా చేస్తాయి