వేప ఆకులు అనేక రకాల వ్యాధులను దూరం చేస్తుంది

కుష్టు వ్యాధికి వేప ఆకులను ఉపయోగిస్తారు

వేప ఆకులతో కంటి చూపు మెరుగుపడుతుంది

పొట్టలో ఉండే పురుగులు, కడుపు నొప్పి, చర్మపు పూతల వంటి వ్యాధులు తగ్గుతాయి

చర్మ సంబంధిత సమస్యలు ఉన్నవారు వేప ఆకులను ఉపయోగించవచ్చు

వేప ఆకులను నీటిలో వేసి స్నానం చేస్తే చర్మంపై అలర్జీ దూరం అవుతుంది

వేపరసం క్రమం తప్పకుండా తీసుకోవడం వల్ల షుగర్ లెవెల్స్ అదుపులో ఉంటాయి

ఈ జ్యూస్ యాంటీ వైరల్‌లా పనిచేస్తుండటంతో..వైరల్ ఫీవర్లు తగ్గుతాయి