మునగాకు చాలా ఆరోగ్య ప్రయోజనాలను కలిగి ఉంది
మునగ ఆకులలో ప్రోటీన్లు, అమైనో ఆసిడ్స్ పుష్కలంగా ఉంటాయి
మునగ ఆకులలో చాలా ముఖ్యమైన విటమిన్లు మరియు ఖనిజాలు ఉన్నాయి
మునగ ఆకులో నారింజ కంటే 7 రెట్లు ఎక్కువ విటమిన్ సి, అరటిపండ్ల కంటే15 రెట్లు ఎక్కువ పాటాషియం ఉన్నాయి
వీటిని తీసుకోవడం వల్ల కండరాళ్ళు బలంగా ఉంటాయి
మునగ ఆకు తీసుకోవడం వల్ల రక్తంలో చెక్కర స్థాయిని నియంత్రిస్తుంది
వీటిని ఉపయోగించడం వల్ల ఒత్తిడి తగ్గుతుంది
మునగ ఆకు కంటి వ్యాధులను నివారించడంలో ఉపాయోగపడుతుంది