నిమ్మ తొక్కలను పారేసే ముందు ఒకసారి ఆలోచించండి.

నిమ్మకాయ తొక్కల్లో శక్తివంతమైన బయోయాక్టివ్ కంపౌండ్స్ ఉన్నాయి.

కాల్షియం, మాగ్నిషియం,పొటాషియం వంటి పోషకాలు కూడా ఉంటాయి.

నిమ్మ తొక్కల్లోని డి లైమొనేన్ గుండె జబ్బులను, టైపు 2 డయాబెటిస్ వంటి వ్యాధులను తగ్గిస్తుంది.

నిమ్మ తొక్కల్లోని పెక్టిన్ చెడు కొలెస్టాల్ తగ్గించడానికి దోహద పడుతుంది.

నిమ్మ తొక్కలు కాన్సర్ వ్యాదిని నయం చేయడానికి ఉపయోగాకారం.

ఎండబెట్టిన నిమ్మ తొక్కలను పొడిచేసి కూరల్లో కూడా వేసుకోవచ్చు.

నిమ్మ తొక్కలను గ్రీన్ టీలో  వేసినా మంచిదే.

రాళ్ళ ఉన్న వాళ్లకు కూడా నిమ్మ తొక్కలు ఉపయోగకరమే.