నిమ్మ తొక్కలను పారేసే ముందు ఒకసారి ఆలోచించండి.
నిమ్మకాయ తొక్కల్లో శక్తివంతమైన బయో యాక్టివ్ కాంపౌండ్స్ ఉన్నాయి.
కాల్షియం, మాగ్నిషియం, పొటాషియం వంటి పోషకాలు ఉంటాయి.
నిమ్మ తొక్కల్లో డి లైమొనెన్ అనేది గుండె జబ్బులను, టైపు 2 డయాబెటిస్ వంటి వ్యాధులను తగ్గిస్తుంది అని శాస్త్రవేత్తలు చెపుతున్నారు.
నిమ్మ తొక్కల్లో పెక్టిన్ చెడు కొలెస్టాల్ తగ్గించడానికి దోహద పడుతుంది.
నిమ్మ తొక్కు లో క్యాన్సర్ తో పోరాడే గుణాలు పుష్కలంగా ఉన్నాయి
ఎండబెట్టిన నిమ్మ తొక్కలను పొడిచేసి కూరల్లో కూడా వేసుకోవచ్చు.
నిమ్మ తొక్కలను గ్రీన్ టీలో వేసినా మంచిదే.
గాల్ బ్లాడర్ ఉన్న రాళ్ళను కరిగించడం లో నిమ్మ తొక్కు సహాయపడుతుంది