గుండె ఆరోగ్యానికి కివీ జ్యూస్‌

డెంగ్యూ జ్వరం వచ్చినప్పుడు ముందుగా కివీని తినాలని వైద్యులు సూచిస్తారు

ఇది మన రక్తంలో ప్లేట్‌లెట్ల సంఖ్యను పెంచుతుంది

మీ శరీరానికి విటమిన్‌-సి పుష్కలంగా లభిస్తుంది

ఇది కార్పోహైడ్రేట్లు, భాస్వరం, పోటాషియం, కాపర్‌లకు మూలం

 గుండె ఆరోగ్యంగా ఉండాలంటే ప్రతిరోజు ఒక గ్లాసు కివీ జ్యూస్‌ తాగాలి

చర్మం, జుట్టు కోసం అద్భుతమైన ప్రయోజనాలు

ఇది మీ చర్మాన్ని తాజాగా, యవ్వనంగా చేస్తుంది

విటమిన్‌-సి పుష్కలంగా ఉండే కివీ మీ జీర్ణక్రియను ఆరోగ్యంగా ఉంచుతుంది

దెబ్బతిన్న కణాలను సరి చేయడంలో సహాయపడుతుంది