కివీ పండులో విటమిన్ సి పుష్కలంగా ఉంటుంది

ఫ్రీ రాడికల్స్‌తో పోరాడి, రోగనిరోధక శక్తిని పెంపొందించడంలో కివీ బెస్ట్

ఈ పండులో విటమిన్ సి తోపాటు కేలరీలు కూడా అధికంగానే ఉంటాయి

చక్కెర స్థాయిని నియంత్రించడంలో, ఒత్తిడిని తగ్గించుకోవడానికి సహాయపడుతుంది

కివీ పండ్లను మీ రోజువారీ ఆహారంలో భాగంగా తీసుకోవచ్చు