ఉదర సమస్యలు దూరమై జీర్ణశక్తి మెరుగుపడుతుంది

శరీరం నుంచి విష పదార్థాలు బయటకు పోతాయి

వ్యాధినిరోధకశక్తి, జ్ఞాపకశక్తి పెరుగుతుంది

రక్తహీనత, శ్వాసకోశ సమస్యలు దూరమవుతాయి

జీలకర్ర నీటిని రోజూ తీసుకుంటే.. కొవ్వు కరిగి బరువు తగ్గుతారు