రేగిపండ్లు జీర్ణశక్తిని మెరుగుపరుస్తాయి. రేగుపండ్లు తింటే కడుపు  ఉబ్బరం తగ్గుతుంది

రేగుపండ్లు రక్తం ఉత్పత్తిని  వృద్ధి చేస్తాయి 

రేగుపండ్లు చెడు కొవ్వును కరిస్తాయి.  ఆకలిని పెంచుతాయి 

రేగుపండ్లు శరీరం డీహైడ్రేట్ కాకుండా కాపాడతాయి

మలబద్దకం సమస్యకు మంచి  ఔషధం రేగిపండు 

 రేగిపండ్లలో ఒత్తిడిని  తగ్గించే గుణాలు అధికం