బీర్ తయారీలో ఉపయోగించే హాప్ షూట్స్ తో ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు..

హాప్ షూట్స్ ఎక్కువగా బీర్, ఆల్కహాల్ తయారీలో ఉపయోగిస్తారు.

వీటితో ఎన్నో ప్రయోజనాలు కూడా ఉన్నాయి.

హాప్ షూట్స్ తింటే రోగనిరోధక పెరుగుతుంది.

వీటిలో ఉండే సహజ నూనె చర్మ సమస్యలను తగ్గించడంలో సహాయపడుతుంది.

హాప్ షూట్స్ జుట్టుపై అప్లై చేస్తే జుట్టు రాలడం, చుండ్రును కూడా తగ్గించడంలో సహాయపడతాయి.

హాప్ షూట్స్ కండరాల నొప్పి, శారీరక బాధల నుంచి ఉపశమనం కలిగిస్తాయి.

ఇవి జీర్ణ శక్తిని మెరుగుపరచడంలో సహాయపడతాయి.

హాప్ షూట్స్ నిద్రలేమి సమస్య నుంచి ఉపశమనం కలిగిస్తాయి.

స్త్రీల రుతుక్రమంలో  తిమ్మిరి, నొప్పిని తగ్గించడంలో హాప్ షూట్స్ సహాయపడతాయి.