జామ ఆకులతో టీ తయారు చేసుకొని తాగితే ఎన్నో ప్రయోజనాలున్నాయి

జామాకులను శుభ్రంగా కడిగి.. నీటిలో వేసి మరిగిస్తే టీ తయారు అవుతుంది

ఈ టీ ని రోజులో కొద్దిగా కొద్దిగా తాగుతుంటే అనేక ప్రయోజనాలున్నాయి

అధిక కొవ్వు ఉన్న వారు ఈ టీ తాగితే మంచిది

అజీర్ణ సమస్యల నుంచి ఆస్తమా నుంచి ఈ టీ ద్వారా విముక్తి లభిస్తుంది

శరీర రక్తంలో చక్కెర స్థాయిలు తగ్గుతాయని ఆరోగ్య నిపుణులు తెలిపారు

నోట్లో పూత ఉన్నా జామ ఆకులు నమిలితే సమస్య నుంచి నివారణ లభిస్తుంది

నోట్లో పూత ఉన్నా జామ ఆకులు నమిలితే సమస్య నుంచి నివారణ లభిస్తుంది