పచ్చి టమోటాలలో విటమిన్ సి, యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కలంగా ఉంటాయి
ఇవి రోగ నిరోధక శక్తిని పెంచుతాయి
అనారోగ్య సమస్యలు, ఇన్ఫెక్షన్స్ నుంచి బయటపడతాం
వీటిని తినడం వలన రక్తం గడ్డకట్టడం జరగదు. ఇవి రక్తం గడ్డకట్టడాన్ని నియంత్రిస్తుంది
పచ్చి టమోటాలు కళ్లకు మంచివి. ఇందులో బీటా కెరోటిన్ పుష్కలంగా ఉంటుంది
వీటిని తినడం వలన కంటి సమస్యలు తగ్గిపోయి. కంటి ఆరోగ్యం మెరుగ్గా ఉంటుంది
పచ్చి టమోటాలు రక్తపోటును తగ్గించడంలో చాలా సహయపడతాయి
పచ్చి టమోటాలను ఎక్కువగా తినడం వలన వృద్దాప్య ప్రభావం తగ్గుతుంది