అల్పాహారంగా గోధుమ రవ్వ ఉప్మాను చేర్చుకోండి.

నిమిషాల్లో సిద్ధమయ్యే ఈ వంటకం ఇటు రుచితో పాటు అటు ఆరోగ్యాన్ని అందిస్తుంది.

ఇందులో శరీరానికి అవసరమయ్యే మెగ్నీషియం, మాంగనీస్, ఐరన్, ఫోలేట్, ఫైబర్, విటమిన్ బి6 పుష్కలంగా లభిస్తాయి.

బరువు అదుపులో ఉంచుకోవాలనుకునే వారికి ఇది చక్కటి ఆహరం.

దీన్ని అన్నం మాదిరిగానే అన్ని రకాల కూరలతో తినవచ్చు.