అల్లంలో ఉండే యాంటీ ఇన్ఫ్లమేటరీ, యాంటీఆక్సిడెంట్లు మీ శరీరంలోని రోగ నిరోధక శక్తిని పెంపొందిస్తుంది.

విటమిన్ సి, మెగ్నిషియం, ఎన్నో మినరల్స్ కలిగిన అల్లం శరీరానికి మేలు చేస్తుంది.

ఇక చాలామంది కీళ్ల నొప్పులు, ఇతర నొప్పులతో బాధపడుతుంటారు.అయితే ఎలాంటి నొప్పుల‌ను అయినా త‌గ్గించే గుణం అల్లానికి ఉంది

 ప్ర‌తిరోజు అల్లం నీరు తాగితే.షుగర్ లెవ‌ల్స్ కంట్రోల్‌లో ఉంటాయి.

అజీర్తితో బాధపడుతున్న వారు కూడా అల్లం రసాన్ని తాగితే ఉపశమనం కలుగుతుంది.