ఆహారంలో గరం మసాలా ఉపయోగించడం వల్ల జీర్ణవ్యవస్థ ఆరోగ్యవంతంగా ఉంటుంది

ఈ మసాలా పొట్టలో గ్యాస్ట్రిక్‌ను తగ్గించే రసాలను విడుదల చేస్తుంది

ఇదే కాకుండా ఉదరం సమస్యలు, ఉబ్బరం, అజీర్తి వంటి జీర్ణ సమస్యలను నివారించడంలో సహాయపడుతుంది

ఈ మసాలా దినుసుల్లో ఉండే పోషకాలు కేలరీలను కరిగించి.. బరువును తగ్గించడంలో సాయపడతాయి

గరం మసాలాలో ఉపయోగించే యాలకులు గుండె సమస్యలను నివారించడంలో సాయపడతాయి

మీ రక్తపోటు స్థాయిలను (బీపీ) కూడా సులువుగా నియంత్రణలోకి వస్తుంది

గరం మసాలా క్యాన్సర్ కారకాల ప్రమాదాలను తగ్గిస్తుంది

మసాలా దినుసుల్లోని పోషకాలు శరీరంలో కణితుల పెరుగుదలను నిరోధిస్తాయి