ఆకు కూరలు ఆరోగ్యానికి ఎంతో మంచివి. అందులో మెంతికూర ఒకటి.
ఇందులో పీచు పదార్ధాలు, ఐరన్, విటమిన్ సి, బి1, బి2, కాల్షియం, విటమిన్-కె పుష్కలంగా ఉంటాయి.
దీంతో మెంతికూర తినడం వాళ్ళ మహిళల పీరియడ్స్ సమయంలో వచ్చే నొప్పిని తగ్గించుకోవచ్చు.
మెంతి ఆకులు నిత్యం తినడం వాళ్ళ లివర్, ఎసిడిటీ సమస్యలు తగ్గుతాయి.
శ్వాసకోశ సంబంధ వ్యాధులు కూడా దూరమవుతాయి.