పుచ్చకాయలో ఉండే లైకోపీన్‌ గుండె జబ్బులకు కారణమయ్యే కొలెస్ట్రాల్‌, బీపీని తగ్గించడంలో సహాయపడుతుంది

పుచ్చకాయలో ఉండే సిట్రలిన్‌ అమైనో యాసిడ్‌ శరీరంలో రక్తనాణాలు విస్తరించడానికి ఉపయోగపడుతుంది

వాటర్‌ మెలన్‌లో లైకోపీన్‌, విటమిన్‌-సి కలయిక దీర్ఘకాలిక వ్యాధులకు కారణమయ్యే ఇన్‌ఫ్లమేషన్‌ (వాపు, మంట) తగ్గించడంలో  సహాయపడుతుంది

రోజు పుచ్చకాయ తినడం వల్ల  కండరాల నొప్పి నుంచి ఉపశమనం కలిగిస్తుంది

పుచ్చకాయలో అధిక శాతం నీరు కారణంగా జీర్ణ వ్యవస్థలోని వ్యర్థాలు తొలగిపోతాయి

పుచ్చకాయలో ఉండే విటమిన్‌-ఎ, విటమిన్‌-సి చర్మ ఆరోగ్యం మెరుగుపరచడంలో సహాయపడుతాయి

వేసవిలో పుచ్చకాయ తినడం వల్ల శరీరం డీహైడ్రేట్ కాకుండా కాపాడుతుంది

వేసవిలో పుచ్చకాయలను తినడం వల్ల దాహం తీరుతుంది