స్వీట్ కార్న్ తినడం వల్ల కలిగే ప్రయోజనాలు.. తెలిస్తే వదిలిపెట్టరుగా..!

స్వీట్ కార్న్ లో కంటిచూపును మెరుగుపరిచే బీటా కెరోటిన్ అనే యాంటీ యాక్సిడెంట్స్ ఉంటుంది.

కార్న్‌లోని ఫైబర్  జీర్ణవ్యవస్థను మెరుగుపరిచి, జీర్ణ సమస్యల నుంచి ఉపశమనం కల్పిస్తుంది.

ఫెరూలిక్ యాసిడ్‌ను కలిగి ఉన్నందున స్వీట్ కార్న్‌కి బ్రెస్ట్ క్యాన్సర్‌ని నిరోధించే శక్తి కూడా ఉంది.

ఇంకా స్వీట్ కార్న్‌లో రోగనిరోధక శక్తిని పెంపొందించే విటమిన్ సీ, రక్తహీనతను తగ్గించే  విటమిన్ బి12 ఉన్నాయి.

శరీరంలోని కొలెస్ట్రాల్‌ని తగ్గించి గుండె ఆరోగ్యాన్ని కాపాడుతుంది.

కార్న్‌లో ఉండే మెగ్నీషియం, ఆర్సెనిక్, కాల్షయం ఎముకలను పటిష్టం చేయడంలో పనిచేస్తాయి.

ఇందులోని ఫైబర్ కారణంగా బరువు తగ్గుతారు.

ఇన్సులిన్ నిరోధకతను నియంత్రించడంలో మధుమేహులకు ఉపయోగకరంగా ఉంటాయి.